NTR : ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాకు బ్రేక్..

కొన్ని రోజుల పాటు ప్రశాంత్ నీల్ సినిమాకు బ్రేక్ ఇచ్చారని సమాచారం.

NTR : ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాకు బ్రేక్..

NTR wents to Vacation with Family and Friends Prasanth Neel Movie gets Summer Break

Updated On : May 9, 2025 / 2:31 PM IST

NTR :ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవలే కర్ణాటకలో షూటింగ్ పూర్తిచేసుకొని ఎన్టీఆర్ తిరిగి వచ్చాడు. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం సమ్మర్ బ్రేక్ తీసుకున్నారని తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు ప్రశాంత్ నీల్ సినిమాకు బ్రేక్ ఇచ్చారని సమాచారం.

Also Read : Sree Vishnu – Narne Nithiin : శ్రీవిష్ణు కోసం ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే..

దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిపోయాడు. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ తన భార్య, కొడుకు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్న వీడియో వైరల్ అయింది. వెళ్ళిపోతూ కెమెరాలకు బాయ్ కూడా చెప్పాడు. దీంతో కొన్ని రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ తిరిగొచ్చాక జూన్ లో మళ్ళీ ప్రశాంత్ నీల్ సినిమా షూట్ జరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్స్ విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

Also Read : Single : ‘#సింగిల్’ మూవీ రివ్యూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పడీ పడీ నవ్వాల్సిందే..