Bhumika Chawla: ఆరెంజ్ కలర్ చీరలో ‘ఖుషి’ బ్యూటీ.. భూమిక చావ్లా క్రేజీ ఫొటోస్ వైరల్!
పవన్ కళ్యాణ్ 'ఖుషి' హీరోయిన్ భూమిక చావ్లా(Bhumika Chawla) ఆరెంజ్ కలర్ చీరలో మెరిసిపోతూ కొన్ని క్రేజీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంప్రదాయ కట్టులో ఎంతో అందంగా, ఎలిగెంట్‌గా ఉన్న ఆమె లేటెస్ట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీనియర్ బ్యూటీ ఎప్పటికీ తగ్గని తన చార్మింగ్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తూ నెట్టింట వైరల్‌గా మారింది.












