Ponniyin Selvan 2: సెన్సేషనల్ అప్డేట్.. పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ డేట్ ఇదే!
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ పీరియాడికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను భారీ క్యాస్టింగ్‌తో మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలోని గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లలో మెస్మరైజ్ చేశాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే వెల్లడించింది చిత్ర యూనిట్.

Ponniyin Selvan 2 Locks Release Date
Ponniyin Selvan 2: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ పీరియాడికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను భారీ క్యాస్టింగ్‌తో మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలోని గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లలో మెస్మరైజ్ చేశాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే వెల్లడించింది చిత్ర యూనిట్.
Ponniyin Selvan 1: మరో మైల్‌స్టోన్ మార్క్ దాటిన మణిరత్నం సినిమా!
కాగా, తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. పొన్నియిన్ సెల్వన్-2 చిత్రాన్ని ఏప్రిల్ 28, 2023లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో బాహుబలి మూవీ కూడా ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మణిరత్నం కూడా అదే డేట్‌ను ఫిక్స్ చేయడంతో PS-2 చిత్రానికి కూడా అదే తరహా విజయం దక్కడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లతో పాటు పలువురు హేమాహేమీలు నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఎంతో ఆస్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Let’s get those swords in the air as we await the 28th of April 2023!#CholasAreBack #PS1 #PS2 #PonniyinSelvan #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/gqit85Oi4j
— Lyca Productions (@LycaProductions) December 28, 2022