Prabhas: కృష్ణంరాజు మరణంపై ప్రభాస్ సోషల్ మీడియా పోస్ట్.. ఎమోషనల్ గా ఉన్న వీడియో!
బల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయన అకాల మరణానికి చింతిస్తూ పలు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో కృష్ణంరాజు గారిపై ప్రేమని తెలుపుతూ సోషల్ మీడియా పోస్ట్ లు చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా కృష్ణంరాజు గారి మరణం తరువాత తొలిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.

Prabhas Social Media Post on Krishnam Raju's Death
Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయన అకాల మరణానికి చింతిస్తూ పలు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో కృష్ణంరాజు గారిపై ప్రేమని తెలుపుతూ సోషల్ మీడియా పోస్ట్ లు చేశారు.
Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఆ హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడట.. నిజమేనా?
ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా కృష్ణంరాజు గారి మరణం తరువాత తొలిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ వీడియో పోస్ట్ ఎంతో ఎమోషనల్ గా ఉంది. ప్రభాస్ సినిమాలోని కొన్ని సీన్ లను, కృష్ణంరాజు గారు సినిమాలోని కొన్ని సిమిలర్ సీన్ లతో జత చేస్తూ.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒక వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశారు.
అది కాస్త ప్రభాస్ వరకు చేరడంతో.. ఆ వీడియోని ప్రభాస్ లవ్ సింబల్ పెట్టి, రీ పోస్ట్ చేశాడు. కృష్ణంరాజు గారి మరణం సమయంలో.. కన్నీరు పెట్టుకుంటున్న ప్రభాస్ నీ చూడలేకపోయిన ఫ్యాన్స్, డార్లింగ్ ఆ సంఘటన నుంచి బయటపడాలని కోరుకున్నారు. కృష్ణంరాజు గారి మరణం కారణంగా షూటింగ్స్ కి కొత్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్, నిన్నటి నుంచి మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ కూడా ఆనంద పడుతున్నారు.
View this post on Instagram