Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ..
మీరు కూడా సారంగపాణి జాతకం ట్రైలర్ చూసేయండి..

Priyadarshi Roopa Koduvayur MohanaKrishna Indraganti Sarangapani Jathakam Movie Trailer Released
Sarangapani Jathakam : ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also See : ‘చౌర్య పాఠం’ ట్రైలర్ చూశారా? జూనియర్ మనీ హైస్ట్ లా ఉందే..
మీరు కూడా సారంగపాణి జాతకం ట్రైలర్ చూసేయండి..
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.