vendhu thanindhathu kaadu : సినిమా హిట్ అవ్వడంతో.. హీరో శింబుకి కోటి రూపాయల కారు, డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కి బైక్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
‘వెందు తానింధాతు కాడు’ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్లు వస్తుండటంతో సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో, డైరెక్టర్స్ కి ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడు. హీరో శింబుకి కోటి రూపాలయ విలువ చేసే టొయోటొ న్యూ వెల్‌వైర్ కారు.......................

movie became a hit then producer gives costly gifts to Hero Simbu and director Gautham Menon
vendhu thanindhathu kaadu : ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన తమిళ హీరో శింబు ఆ తర్వాత వరుస పరాజయాలు చూశాడు. ఇటీవల ‘మానాడు’ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా ‘వెందు తానింధాతు కాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో రిలీజయింది. తమిళ్ లో ఈ సినిమా మంచి విజయం సాధించి శింబుకి మరో హిట్ అందించింది.
Tabu : అందం కోసం 50 వేలు పెట్టి ఓ క్రీమ్ కొన్నా.. కానీ..
‘వెందు తానింధాతు కాడు’ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్లు వస్తుండటంతో సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో, డైరెక్టర్స్ కి ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడు. హీరో శింబుకి కోటి రూపాలయ విలువ చేసే టొయోటొ న్యూ వెల్‌వైర్ కారును గిఫ్టుగా ఇచ్చాడు. అలాగే డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను గిఫ్టుగా ఇచ్చారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#VTK Producer @IshariKGanesh gifted a brand new luxury car to Actor @SilambarasanTR_ and a Motor bike to Director @menongautham at #VTK success celebrations.. pic.twitter.com/M0YVVsplXF
— Ramesh Bala (@rameshlaus) September 24, 2022