Rasha Thadani: శ్రీనివాస మంగాపురం హీరోయిన్ రాశా టడాని.. ట్రెడిషనల్ లుక్లో మెరిసిన తార.. ఫొటోలు
బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కుమార్తె రాశా టడాని(Rasha Thadani) శ్రీనివాస మంగాపురం ఆలయ సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ లంగా వోణీ (హాఫ్ శారీ) ధరించి ఎంతో హుందాగా, డాస్లింగ్ లుక్లో ఆమె మెరిసిపోయారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న రాశా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె ట్రెడిషనల్ బ్యూటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.















