రష్మిక.. ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’!

  • Published By: sekhar ,Published On : November 20, 2020 / 01:07 PM IST
రష్మిక.. ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’!

Updated On : November 20, 2020 / 1:32 PM IST

Rashmika Mandanna: శాండల్‌వుడ్ సోయగం రష్మిక మందన్నకు గూగుల్ తల్లి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు గూగుల్ ఏం సర్‌ప్రైజ్ ఇచ్చిందంటే..


రష్మిక పేరు గూగుల్‌లో ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’ అని టైప్‌ చేస్తే ‘‘రష్మిక మందన్న.. నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా 2020’’ గా కనిపిస్తోంది.


తెలుగు, కన్నడతో పాటు రీసెంట్‌గా కార్తి హీరోగా నటిస్తున్న ‘సుల్తాన్‌’ చిత్రంతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో నటిస్తోంది రష్మిక.