Samantha – Raj : నిశ్చితార్థం ఎప్పుడో జరిగిందా..? సమంత హింట్స్ ఇచ్చినా మనమే పట్టించుకోలేదు.. పాత ఫొటోల్లో వెడ్డింగ్ రింగ్..

సమంత వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ కూడా వైరల్ గా మారింది. (Samantha - Raj)

Samantha – Raj : నిశ్చితార్థం ఎప్పుడో జరిగిందా..? సమంత హింట్స్ ఇచ్చినా మనమే పట్టించుకోలేదు.. పాత ఫొటోల్లో వెడ్డింగ్ రింగ్..

Samantha - Raj

Updated On : December 4, 2025 / 7:55 AM IST

Samantha – Raj : సమంత – రాజ్ నిడిమోరు ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహమే. 2020 లోనే వీరి పరిచయం కాగా 2021 నుంచే వీరు డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. గత కొన్ని రోజులుగా వీరిపై వస్తున్న ప్రేమ పుకార్లకు పెళ్లితో శుభం కార్డు వేశారు. ఇప్పటికే సమంత – రాజ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Samantha – Raj)

ఈ క్రమంలో సమంత వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ కూడా వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకంగా డైమండ్స్ చేయించిందని, పాతకాలం రాయల్ స్టైల్ అని, దీని ధర దాదాపు 50 లక్షలు అని అనేక కథనాలు వచ్చాయి ఈ వెడ్డింగ్ రింగ్ పై. అయితే ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని, సమంత దాదాపు 10 నెలల క్రితం నుంచే ఈ రింగ్ పెట్టుకుంటుందని వార్తలు ఇప్పుడు ప్రూఫ్స్ తో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Samantha Raj Nidimothu engagement Happened Long Time ago Old photos of Samantha with her engagement ring Goes Viral

Also Read : AKhanda 2 : బాలయ్య బాబుకు షాక్.. ‘అఖండ 2’ విడుదల ఆపేసిన హైకోర్టు.. మహేష్ సినిమా ఎఫెక్ట్..?

దీంతో సమంత పాత ఫోటోలు చెక్ చేస్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. సమంత చాలా సార్లు పబ్లిక్ గా ఈ రింగ్ పెట్టుకొని వచ్చింది. ఈ రింగ్ తో సమంత అనేక ఫోటోలు షేర్ చేసింది కూడా. అంటే రాజ్ – సమంత నిశ్చితార్థం ఎప్పుడో చేసుకున్నారు అని భావిస్తున్నారు. సమంత ఎంగేజ్మెంట్ రింగ్ తో చాలా సార్లు హింట్ ఇచ్చినా మనమే పట్టించుకోలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత – రాజ్ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు అనే వార్తలకు ఈ పెళ్లితో ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది. ఇదంతా నిజమే మనమే ఇన్నాళ్లు రూమర్స్ అనుకున్నామని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

Also See : Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి.. పెళ్లి చీరలో సమంత సోలో ఫొటోలు చూశారా?

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)