3 BHK : సిద్దార్థ్ కొత్త సినిమా.. 3BHK ట్రైలర్ వచ్చేసింది.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల..

తాజాగా 3BHK తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు..

3 BHK : సిద్దార్థ్ కొత్త సినిమా.. 3BHK ట్రైలర్ వచ్చేసింది.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల..

Siddharth Sarath Kumar 3 BHK Trailer Released

Updated On : June 27, 2025 / 6:10 PM IST

3 BHK : సిద్దార్థ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా 3BHK. అరుణ్ విశ్వ నిర్మాణంలో శ్రీ గణేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, చైత్ర.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 4న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది.

తాజాగా 3BHK తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కలిసి సొంతింటి కోసం కష్టపడే కథాంశంతో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.