Trivikram: అరవింద సేమత సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న త్రివిక్రమ్..?
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నాడట.

Trivikram To Follow Aravinda Sametha Sentiment In SSMB28
Trivikram: టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నాడట.
Trivikram: త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీలు.. ఎవరంటే?
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సమయంలో తొలిరోజు తొలి షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకు కూడా తొలిరోజు తొలి షెడ్యూల్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తోనే మొదలుపెట్టాలని చూస్తున్నాడట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను కేజీయఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్-అరివు కంపోజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Trivikram: త్రివిక్రమ్‌కు పోలసుల ఝలక్..!
ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. మరి నిజంగానే మహేష్ బాబు కోసం అరవింద సమేత ఫార్ములాను త్రివిక్రమ్ ఫాలో అవుతాడా.. లేక ఇదంతా కేవలం ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోన్న పుకార్లేనా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.