Vaarasudu: ‘వారసుడు’లో ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి – వంశీ పైడిపల్లి
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్ర ‘వారిసు’ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Vamshi Paidipally Says About Surprises In Vaarasudu
Vaarasudu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్ర ‘వారిసు’ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు అభిమానుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.
Vaarasudu: సెన్సార్ పనులు ముగించుకున్న వారసుడు..!
ఈ సినిమాను తమిళంలో జనవరి 11న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండగా, తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలు తెలియజేశారు. ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని ఆయన తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని వంశీ తెలిపారు.
Vaarasudu: వారసుడు ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆపర్..?
ఇక ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అభిమానులకు ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటుందని వంశీ పైడిపల్లి తెలిపారు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, పలువురు హేమాహేమీలు ఈ సినిమాలో నటిస్తున్నారు.