Vanita Kharat: అర్జున్ రెడ్డి రీమేక్ లో పనిమనిషి.. హాట్ ఫోటో షూట్..
Vanitha
Vanita Kharat:చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అందులో తెలుగు చిత్రపరిశ్రమలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ హీరో విజయ్ దేవరకొండను స్టార్ హీరోని చేసిన సినిమా ఇది. ఈ సినిమా రీమేక్ బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో అయ్యింది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా అక్కడ కూడా ఫుల్ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈ సినిమాలో కబీర్ సింగ్ ఇంట్లో పనిచేసే పుష్ప క్యారెక్టర్ కూడా తెలుగులో మాదిరిగానే చాలా ఫన్నీగా ఉంటుంది.
అయితే, రియల్ లైఫ్ లో మాత్రం ఆమె హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారును రెచ్చగొట్టేస్తోంది. ఆ పాత్ర చేసింది నటి వనితా ఖరత్.
వనిత పనిమనిషి పాత్రలో నటించి మార్కులు కొట్టేయగా.. లేటెస్ట్ గా ఫోటో షూట్ తో హీట్ పుట్టించేసింది. ఆమె టాప్ లెస్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
తన టాప్లెస్ ఫోటోను షేర్ చేస్తూ.. వనిత ఇలా రాసింది, నేను నా శరీరాన్ని చాలా ప్రేమిస్తున్నాను. అదే సమయంలో, మహిళలు.. మీ రూపం, శరీరం ఎలా ఉన్నా ప్రేమించుకోవాలని సూచించారు.
View this post on Instagram

Vanita Kharat

Vanitha Kharat

Vanitha Kharat1
View this post on Instagram

Vanatha
