Varun Tej-Ram Charan : అయ్యయ్యో.. అన్నదమ్ములు ముసలోళ్లయిపోయారే!
వైష్ణవ్ తేజ్ ఇద్దరు బావలు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముసలి వాళ్లుగా కనిపిస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Varun Tej Ram Charan
Varun Tej-Ram Charan: ‘వీడు ముసలోడవకూడదే’.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఎంట్రీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఉప్పెన’ మూవీలో హీరోయిన్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అమ్మాయిలకి బాగా నచ్చేసిందీ డైలాగ్..
Rangasthalam : బన్నీ తర్వాత హిందీలోకి రామ్ చరణ్ సినిమా..
ఇదిలా ఉంటే.. వైష్ణవ్ తేజ్ ఇద్దరు బావలు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముసలి వాళ్లుగా కనిపిస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెర్రీ, వరుణ్ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో అది.
Varun Tej : హ్యాపీ బర్త్‌డే ‘మెగా ప్రిన్స్’ వరుణ్ తేజ్
దాన్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓల్డ్ ఫేస్ చేంజింగ్ యాప్‌లో మార్చేసారు. ఓల్డ్‌గా కనిపిస్తున్నా కూడా భలే బాగుందా పిక్. చరణ్, తారక్‌తో చేసిన ‘ఆర్ఆర్ఆర్’, తండ్రితో కలిసి నటించిన ‘ఆచార్య’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వరుణ్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘గని’ సినిమా చేస్తున్నాడు.
Chiranjeevi : మెగా లైనప్.. ఏకంగా ఏడు సినిమాలు!