Ranabaali Trailer : ‘రణబాలి’ ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడుగా..
మీరు కూడా రణబాలి ట్రైలర్ చూసేయండి.. (Ranabaali Trailer)
Ranabaali Trailer
Ranabaali Trailer : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రణబాలి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, మమ్మి ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, టీజర్, సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
రణబాలి సినిమా అక్టోబర్ 16 దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇందులో విజయ్ దేవరకొండ రాయలసీమలో ఆంగ్లేయులతో పోరాడిన స్వతంత్ర పోరాటయోధుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Also See : Varun Sandesh : ‘కొత్త బంగారు లోకం’ జంట.. 18 ఏళ్ళ తర్వాత పెళ్లి దుస్తుల్లో.. ఫోటోలు వైరల్..
మీరు కూడా రణబాలి ట్రైలర్ చూసేయండి..
