Vijay Devarakonda: నేను క్షేమంగానే ఉన్నాను.. కారు ప్రమాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ

నేను క్షేమంగానే ఉన్నాను.. కారు కొద్దిగా డ్యామేజ్ అయ్యింది.(Vijay Devarakonda) ప్రమాదం తరువాత కాస్త వ్యాయామం చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను.

Vijay Devarakonda: నేను క్షేమంగానే ఉన్నాను.. కారు ప్రమాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda responds on social media about car accident

Updated On : October 6, 2025 / 9:44 PM IST

Vijay Devarakonda: కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈమేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.. “నేను క్షేమంగానే ఉన్నాను.. కారు కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. ప్రమాదం తరువాత కాస్త వ్యాయామం చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. తల నొప్పిగా ఉంది(Vijay Devarakonda). అయినా కూడా బిర్యానీ, నిద్ర బాగుపడదు. మీ అందరికీ నా ప్రేమ. మీరేమి కంగారు పడకండి” అంటూ రాసుకొచ్చాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్తా రిలాక్స్ అవుతున్నారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో 5వ వారం నామినేషన్స్.. ఒక్కొక్కరిని ఈడ్చిపడేశారు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన రాము

ఇక విజయ్ దేవరకొండకు ఈరోజు సాయంత్రం కారు ప్రమాదం చిటుచేసుకున్న విషయం తెలిసిందే. నిన్న పుట్టపర్తికి వెళ్లిన ఆయన ఈరోజు హైదరాబాద్ కి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బాస్ సడన్ గ బ్రేక్ వేయడంతో పశువుల లోడ్ తో వెళ్తున్న బొలెరో ఒకటి విజయ్ కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు పక్క భాగం దెబ్బతినింది. కానీ, విజయ్ కి ఎలాంటి ప్రమాదం గానీ, గాయాలు కానీ కాలేదు. వెంటనే తన ఫ్రెండ్ కారులో ఆయన హైదరాబాద్ కి చేరుకున్నాడు.