Kushi Review : విజయ్ దేవరకొండ ‘ఖుషి’ థియేటర్‌లో ఖుషీ పంచిందా..? ట్విట్టర్ రివ్యూ..!

విజయ్ దేవరకొండ, సమంత ఖుషి సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంది.

Kushi Review : విజయ్ దేవరకొండ ‘ఖుషి’ థియేటర్‌లో ఖుషీ పంచిందా..? ట్విట్టర్ రివ్యూ..!

Vijay Deverakonda Samantha Kushi movie Review

Updated On : September 1, 2023 / 10:20 AM IST

Kushi Review : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేషన్ లో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. దీంతో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఏ మేరుకు ఖుషీని పంచిందో తెలుసుకోండి..? ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. అసలు ఏమైంది..?