Air India flight : ఎయిర్ ఇండియా విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం మెల్‌బోర్న్‌కి తిరిగి వచ్చింది. ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఒక గంటకు పైగా గాలిలో ప్రయాణించిన తర్వాత వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మెల్బోర్న్‌కు తిరిగి వచ్చిందని ఎయిర్‌లైన్ అధికారి తెలిపారు....

Air India flight : ఎయిర్ ఇండియా విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India flight

Updated On : July 31, 2023 / 5:17 AM IST

Air India flight : మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం మెల్‌బోర్న్‌కి తిరిగి వచ్చింది. ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఒక గంటకు పైగా గాలిలో ప్రయాణించిన తర్వాత వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మెల్బోర్న్‌కు తిరిగి వచ్చిందని ఎయిర్‌లైన్ అధికారి తెలిపారు. (Delhi-bound Air India flight) బోయింగ్ డ్రీమ్‌లైనర్‌తో నడిచే ఏఐ 309 విమానం అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుడిని,అతని కుటుంబ సభ్యులను దింపిన తర్వాత మళ్లీ ఢిల్లీకి బయలుదేరింది. (Returns to Melbourne)

Hyderabad : వామ్మో.. హైదరాబాద్‌లో మళ్లీ వర్షం, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఒక ప్రయాణికుడు అస్వస్థతతో ఉన్నాడని, అతన్ని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉందని విమానంలోని డాక్టర్ సూచించారని అధికారి తెలిపారు. (medical emergency) ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి, ఒక గంటకు పైగా గాలిలో ప్రయాణించిన విమానం మెల్‌బోర్న్‌కు తిరిగి వచ్చిందని ఎయిర్ లైన్స్ అధికారి తెలిపారు.