బడ్జెట్‌ల వారీగా చైనాయేతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు

బడ్జెట్‌ల వారీగా చైనాయేతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు

Updated On : July 5, 2020 / 5:53 PM IST

చైనా వస్తువులను, సర్వీసులను బాయ్‌కాట్ చేస్తూ ఇండియా మొత్తం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లంతా కొత్త ఫోన్ కొనుక్కోవాలి కానీ, చైనాయేతర స్మార్ట్ ఫోన్ కొనడానికి దేశపౌరులు చాయీస్ తీసుకుంటున్నారు. జూన్ లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 97శాతం మంది చైనా బ్రాండ్లు షియోమీ, ఒప్పో, వీవో వన్ ప్లస్ లాంటి పెద్ద బ్రాండ్లను బాయ్ కాట్ చేయాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో చేసిన సర్వేలో 32వేల మంది ఇండియా వ్యాప్తంగా చేసిన సర్వేలో 235 జిల్లాల నుంచి పాల్గొన్నారు.

ఇండియా గవర్నమెంట్ రీసెంట్ గా ఈ కామర్స్ కంపెనీలన్నీ దేశాలు ఎక్కడికి చెందినవో తెలియజేయాలని పేర్కొంది. లడఖ్ లో జరిగిన ఘర్షణ ఫలితంగా 20మంది సైనికులు చనిపోగా 76మంది గాయాలకు గురైయ్యారు. బాయ్‌కాట్ చైనీస్ గూడ్స్ అనే యాంటీ చైనా సెంటిమెంట్ ఒకటి చూపించి కరోనావైరస్ మహమ్మారి కారణంగా డ్రాగన్ దేశపు వస్తువులను బాయ్‌కాట్ చేస్తున్నారు.

చైనీస్ ప్రొడక్ట్స్ కానీ వస్తువులకు డిమాండ్ పెరిగింది. బడ్జెట్ ల వారీగా నాన్ చైనీస్ కంపెనీల ఫోన్లు ఇవే:
Samsung Galaxy S20 from Rs 70,000 to Rs 1 lakh

Samsung Galaxy S10 Lite at Rs 39,999

Wireless charging, smaller screen – Apple’s cheapest iPhone SE at Rs 42,500

Samsung Galaxy M21 at Rs 13,999

Jio’s ‘India Ka Smartphone’ at Rs 2,000

Nokia’s feature phone at Rs 3,399