లోక్ సభ : టీడీపీ ఎంపీలు సస్పెండ్ 

లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర  అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 09:42 AM IST
లోక్ సభ : టీడీపీ ఎంపీలు సస్పెండ్ 

లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర  అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ : లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర  అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ ఎంపీలు  తోట నరసింహం, బుట్టా రేణుక, మురళీమోహన్, ముత్తంశెట్టి శ్రీనివాస్, రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్, అశోకగజపతి రాజు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, శ్రీరామ్‌ మాల్యాద్రి, జేసీ దివాకర్‌రెడ్డిలను సస్పెండ్‌ చేశారు. అనంతర సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.