Ayodhya Ram Temple : 2023 నుంచే భక్తులకు “అయోధ్య రామయ్య” దర్శనం!
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొత్తం(దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా) 2025 నాటి పూర్తి కానుందని,కానీ 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం.

Ayodhya
Ayodhya Ram Temple అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొత్తం(దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా) 2025 నాటి పూర్తి కానుందని,కానీ 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం.
గతేడాది ఆగస్టు-5న ప్రధాని మోదీ చేతులమీదుగా గురువారానికి (5-8-2021) నాటికి రామ మందిర నిర్మాణం ప్రారంభమై యేడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకొని, పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.