Republic Day 2020: ‘దేశ్ కీ భాషా’ ఛాలెంజ్.. మీ భాషలో చెప్పండి

Republic Day 2020: ‘దేశ్ కీ భాషా’ ఛాలెంజ్.. మీ భాషలో చెప్పండి

Updated On : January 26, 2020 / 7:23 AM IST

భారత రాజ్యంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఏటా గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) జరుపుకుంటూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువెత్తుతున్న తరుణంలో సోషల్ మీడియాలో హవా నడిపిస్తున్న టిక్-టాక్ కొత్త ఛాలెంజ్ ను తీసుకొచ్చింది. 71వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తమ సొంత భాషలో చెప్పాలంటూ టిక్ టాక్ యూజర్లకు ఆహ్వానం ఇచ్చింది.

ఇప్పుడు #DeshKiBhasa అనే పదంతో ట్రెండింగ్ గా మారింది ఈ ఛాలెంజ్. యూజర్లంతా తమ మాతృభాషలో విషెస్ చెబుతున్నారు. ‘రిపబ్లిక్ డే విషెస్ చెప్పడానికి మీ మాతృభాష వాడండి. దాంతో పాటు భారతీయుడిగా ఎందుకు గర్విస్తున్నావో కూడా చెప్పాలి అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు’ దీనిని టిక్ టాక్ కంపెనీ చక్కగా ప్రమోట్ చేస్తుంది. యాప్ లో స్పెషల్ డేకు సంబంధించి వీడియో క్రియేట్ చేయండి అంటూనే ఆ సెక్షన్ ను హైలెట్ చేసింది.

ఇప్పటికే దీనికి పలు భాషల నుంచి చక్కని స్పందన వచ్చింది. బెంగాలీ, హిందీ, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, ఒడియా భాషల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

@sradhapanigrahi

#deshkibhasha m from odisha… and you?? #foryou #frp #republicday #advancewish #odisha #odia

♬ original sound – Sradha Panigrahi

@snehabhattacharya7

#deshkibhasha Happy Republic Day

♬ original sound – snehabhattacharya13

@aanchalshah21

Happy Republic Day???? #deshkibhasha #ilovemyindia #proudindian #india #gujarat #aanians

♬ original sound – Aanchal?

@snehadhas

जय भारत?? Happy Rebublic Day in advance #deshkibhasha #foryоu #fyp #republicday2020 #proudtobeanindian #FlauntItYourWay #marathi #memarathimulgi

♬ original sound – senhora sneha