డేరింగ్ లీడర్ : బారికేడ్లు దూకి వెళ్లిన ప్రియాంక

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2019 / 04:52 AM IST
డేరింగ్ లీడర్ : బారికేడ్లు దూకి వెళ్లిన ప్రియాంక

Updated On : May 14, 2019 / 4:52 AM IST

 బారికేడ్లు దాటి వెళ్లి మద్దతుదారులను కలుసుకున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,2019) మధ్యప్రదేశ్ లో ప్రియాంక పర్యటించారు.రత్నాంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సమయంలో బారికేడ్లు దిగి మద్దుతుదారుల దగ్గరకు వెళ్లి వారితో కరచాలనం చేశారు.ప్రియాంక తమకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అక్కడున్నవారందరూ విజిల్స్ వేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.పెద్ద ఎత్తున ప్రియాంక జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.