Actress Siva Jyothi : కూతురితో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన శివజ్యోతి..
ప్రముఖ యాంకర్ శివజ్యోతి (Actress Siva Jyothi) తన కూతురు వెన్నల, భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. వెన్నెల జన్మించి మూడు నెలలు పూర్తి అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.















