Sravanthi Chokarapu : చీరకట్టులో ముద్దుగా తెలుగు అందం.. యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్..
యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




















