Pawan Kalyan : కోటప్పకొండ ఆలయంలో పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకొని పాదాభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించారు. గతంలో శివరాత్రి లోపు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు పవన్. అలాగే కోటప్పకొండ గిరిప్రదక్షణ మార్గం నమూనా లే అవుట్ లను పరిశీలించి కోటప్పకొండ జింకల పార్క్ ను సందర్శించారు. అక్కడి జింకలకు ఆహారం తినిపించారు పవన్.
















