Chiranjeevi: చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.

1/7Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
2/7Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
3/7Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
4/7
5/7Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
6/7Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
7/7Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses
Chiranjeevi Opens Chitrapuri Colony MIG Houses