ఉపాధ్యాయుడిగా మారి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పిన చంద్రబాబు.. లోకేశ్ కూడా అక్కడే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడిగా మారారు. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఆ సమయంలో క్లిక్‌మనిపించిన ఫొటోలివి..









