Allu Arjun Birthday Celebrations : ఫ్యాన్స్, సెలబ్రిటీలతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే ఉండి ఇంటి వద్దకు వచ్చిన ఫ్యాన్స్, టాలీవుడ్ సెలబ్రిటీస్ తో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్.

















Allu Arjun Birthday Celebrations
