Janhvi- Mrunal : దేవకన్యలా జాన్వీకపూర్.. వైట్డ్రెస్లో ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi kapoor)సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అచ్చం దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











