Kalvakuntla Kavitha : ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టీమ్ ని అభినందించిన కవిత.. ఫొటోలు..
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీతో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించి అభినందించింది.





