Nivetha Pethuraj: మ్యాగజిన్ పేజీపై నివేత పేతురేజ్ అందాలు అదరహో..
'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మధురై ముద్దుగుమ్మ "నివేత పేతురేజ్". ఇటీవల పాగల్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ భామ తమిళ, తెలుగులో మూవీస్ చేస్తూనే మ్యాగజిన్ కవర్ పేజీల కోసం ఫోటోషూట్ లు చేస్తుంటది. తాజాగా ఒక మ్యాగజిన్ పేజీపై అదిరిపోయే అందాలతో కనిపిస్తూ అదరహో అనిపించింది.

Nivetha Pethuraj beauty on the magazine page (5)

Nivetha Pethuraj beauty on the magazine page (4)

Nivetha Pethuraj beauty on the magazine page

Nivetha Pethuraj beauty on the magazine page (1)

Nivetha Pethuraj beauty on the magazine page (2)

Nivetha Pethuraj beauty on the magazine page (3)