NTR : ఆపరేషన్ తర్వాత మొదటిసారి ఫ్యాన్స్ ముందుకొచ్చిన ఎన్టీఆర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి.. ఫొటోలు వైరల్..
ఎన్టీఆర్ నేడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాణంలో ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయి సందడి చేసారు. డ్రాగన్ షూటింగ్ లో గాయం, ఆపరేషన్ తర్వాత నేడు మొదటిసారి ఎన్టీఆర్ మీడియా ముందుకు, ఫ్యాన్స్ ముందుకు వచ్చి సందడి చేసారు.














































NTR
