PM Narendra Modi : బోర్డర్ జవాన్లతో పీఎం నరేంద్రమోదీ దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలు..
ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా పీఎం నరేంద్రమోదీ దీపావళి వేడుకలను జవాన్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సారి కచ్ ప్రాంతంలో ఉండే BSF జవాన్లతో కలిసి మోదీ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు.



Narendra Modi (6)





