PM Narendra Modi : అస్సాం టీ తోటల్లో.. మహిళా శ్రామికులతో ప్రధాని మోదీ..
అస్సాంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ టీ తోటల్లో పనిచేసే మహిళా శ్రామికులని కలిసి ముచ్చటించి వారితో కలిసి తేయాకు ఆకులని తెంపారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.











PM Narendra Modi
