Pawan Kalyan : జానీ గన్ తో పవర్ స్టార్ స్టైలిష్ పోజులు.. బ్లాక్ డ్రెస్ లో కళ్యాణ్ బాబు కల్ట్ లుక్స్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు..
నేడు OG సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా తమన్, సుజీత్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ OG సినిమాలో వాడిన జానీ గన్ తో స్టైలిష్ గా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్ లో పవర్ ఫుల్ లుక్స్ తో హాజరయ్యారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.































