President Visited Yadadri: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి (ఫొటో గ్యాలరీ)

President Visited Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించుకున్నారు. రాష్ట్రపతికి మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డిలు స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ముర్ము.. యాదాద్రి గర్భాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంట గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తదితరులు ఉన్నారు.

1/12President visited Yadadri Lakshminarasimhaswamy
President visited Yadadri Lakshminarasimhaswamy
2/12
President visited Yadadri Lakshminarasimhaswamy (2)
3/12
President visited Yadadri Lakshminarasimhaswamy (3)
4/12
President visited Yadadri Lakshminarasimhaswamy (4)
5/12
President visited Yadadri Lakshminarasimhaswamy (5)
6/12
President visited Yadadri Lakshminarasimhaswamy (6)
7/12
President visited Yadadri Lakshminarasimhaswamy (7)
8/12
President visited Yadadri Lakshminarasimhaswamy (8)
9/12
President visited Yadadri Lakshminarasimhaswamy (9)
10/12
President visited Yadadri Lakshminarasimhaswamy (10)
11/12
President visited Yadadri Lakshminarasimhaswamy (11)
12/12
President visited Yadadri Lakshminarasimhaswamy