Priyanka Chopra : మెక్సికో బీచ్లో ప్రియాంక చోప్రా బర్త్డే సెలబ్రేషన్స్..
నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన ప్రియాంక చోప్రా తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్స్ ని తన భర్త, కజిన్స్, ఫ్రెండ్స్ తో కలిసి మెక్సికో బీచ్లలో సెలబ్రేట్ చేసుకుంది.