Daali Dhananjaya : కాబోయే భార్యతో ఫొటోలు షేర్ చేసిన పుష్ప విలన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ..
పుష్పలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ డాలి ధనుంజయ త్వరలో డాక్టర్ ధన్యతను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కాబోయే భార్యతో దిగిన పలు ఫోటోలను షేర్ చేసాడు.







