PV Sindhu : ఫ్యామిలీతో పీవీ సింధు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు.. భర్తను మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్..
తాజాగా పీవీ సింధు తన 31వ పుట్టిన రోజు వేడుకలను తన ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ సెలబ్రేషన్స్ లో తన భర్త వెంకట్ దత్త మిస్ అయ్యాడంటూ ఈ ఫొటోలు షేర్ చేస్తూ పోస్ట్ చేసింది.














PV Sindhu Birthday Celebrations
