Ram Charan : RC16 మూవీ ఓపెనింగ్‌లో.. రామ్‌చరణ్, జాన్వీ ఫోటోలు..
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న RC16 నేడు ఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణి కపూర్, దర్శకులు శంకర్, సుకుమార్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.





















