Peddi Shooting : శ్రీలంకలో రామ్ చరణ్ పెద్ది షూటింగ్.. ఫొటోలు వైరల్..
రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంది. అక్కడ మంచి మంచి లొకేషన్స్ లో చరణ్, జాన్విపై ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఆ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తాజాగా శ్రీలంక షూట్ నుంచి పలు ఫొటోలు మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. జానీ మాస్టర్, రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, కెమెరామెన్ రత్నవేలు ఉన్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. శ్రీలంక షెడ్యూల్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.





