Satwika : కొత్త సినిమా ఓపెనింగ్ లో తెలుగమ్మాయి.. సాత్విక ఫొటోలు..
కన్నప్ప సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయిన తెలుగమ్మాయి సాత్విక ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. నేడు వేట అనే కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాత్విక సినిమా ఓపెనింగ్ లో ఇలా మెరిపించింది.



























Satwika
