Veera Simha Reddy : వీరసింహారెడ్డికి అభిమానుల సన్మానం.. ఫోటో గ్యాలరీ!
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ పంచెకట్టుతో రాజసం ఉట్టిపడే లుక్ లో దర్శనమిచ్చాడు. ఇక ఈ సభావేదికపై నందమూరి అభిమానులు తమ అభిమాన హీరోకి గజ మాలలతో, వెండి విగ్రహాలతో సన్మానం చేశారు.

Veera Simha Reddy

Veera Simha Reddy (1)

Veera Simha Reddy (2)

Veera Simha Reddy (3)

Veera Simha Reddy (4)

Veera Simha Reddy (5)

Veera Simha Reddy (6)

Veera Simha Reddy (7)

Veera Simha Reddy (8)

Veera Simha Reddy (9)

Veera Simha Reddy (10)