Opposition Meet: విపక్షాల రెండవ సమావేశం బెంగళూరులోనట.. స్పష్టం చేసిన శరద్ పవార్
వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం ప్రకటించారు.

Bengaluru: ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట నడుస్తామని తేల్చి చెప్పాయి. అయితే ఆ సమావేశం అనంతరమే వచ్చే నెల జూలైలో మరో సమావేశం ఉంటుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాట్నా సమావేశం అనంతరం ప్రకటించారు.
Reuters Report: ఒక్క ట్రంప్ తప్ప అమెరికా అధ్యక్షులంతా బానిస యజమానులే, ఒబామా కూడా
వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం ప్రకటించారు. ఇక ఈ విపక్షాల కూటమికి పేట్రియాటిక్ డెమొక్రటిక్ అలయన్స్ (పీడీఏ) అని పేరు పెట్టనున్నట్లు సమాచారం.