DC vs LSG: విశాఖ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుండగా వర్షం?

మైదానంలో తేమ ఎక్కువగా ఉండడంతో ఫాస్ట్ బౌలర్లకు ఇది కలిసివస్తుందని చెబుతున్నారు.

DC vs LSG: విశాఖ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుండగా వర్షం?

Vizag stadium

Updated On : March 24, 2025 / 5:36 PM IST

విశాఖ స్టేడియంలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచుకు వాన గండం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పగటిపూట జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ సమయానికి వర్షం అడ్డుతగిలే అవకాశాలు అంతగా లేవని నిపుణులు భావిస్తున్నారు.

మైదానంలో తేమ ఎక్కువగా ఉండడంతో ఫాస్ట్ బౌలర్లకు ఇది కలిసివస్తుందని చెబుతున్నారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గరిష్ఠంగా ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read: CSK బాల్ ట్యాంపరింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికారంటూ వీడియో వైరల్..

ఢిల్లీ జట్టు (అంచనా): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ టీ నటరాజన్

ఇంపాక్ట్ సబ్స్: మోహిత్ శర్మ, సమీర్ రిజ్వి కరుణ్ నాయర్

లక్నో జట్టు (అంచనా): మిచెల్ మార్ష్, ఆర్యన్ జుయల్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్

ఇంపాక్ట్ సబ్స్: అబ్దుల్ సమద్, అర్షిన్ కులకర్ణి, ప్రిన్స్ యాదవ్