DCvsMI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

DCvsMI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

Updated On : April 18, 2019 / 1:58 PM IST

ముంబై ఇండియన్స్ 9వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఇది 34వ మ్యాచ్.. 

గాయాల బెడదతో సతమతమవుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్ గెలిచేందుకు తీవ్రంగా శ్రమించాల్సిందే. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం తర్వాత ముంబై ఇండియన్స్ ఢిల్లీని ఢీకొట్టేందుకు తీవ్ర కసరత్తులు చేసింది. 
Also Read : ధోనీ లేని సూపర్ కింగ్స్.. ఆర్సీబీ లాంటిది