చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు: 134పరుగులు చేసిన టీమిండియా

  • Published By: vamsi ,Published On : September 22, 2019 / 03:21 PM IST
చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు: 134పరుగులు చేసిన టీమిండియా

Updated On : September 22, 2019 / 3:21 PM IST

సొంతగడ్డపై  దక్షిణాఫ్రికా బౌలర్లు టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. సఫారీల భారత ఆటగాళ్లను 134 పరుగులకే కట్టడి చేశారు.

రెండవ టీ20 గెలిచిన ఉత్తేజంలో మూడవ టీ20 ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్లు నష్టపోయి 135 పరుగుల టార్గెట్ మాత్రమే దక్షిణాఫ్రికాకు నిర్దేశించింది.

ధావన్ మాత్రమే 36పరుగులు చేసి జట్టులో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రబడా 3 వికెట్లు, హెండ్రిక్స్, ఫార్చున్ చెరో రెండు వికెట్లు, సంసీ ఒక్క వికెట్ తీసుకున్నారు.