Rinku Singh : కాశీ విశ్వనాథుడి సేవలో కాబోయే భార్యాభర్తలు రింకూ సింగ్, ప్రియా సరోజ్
రింకూ సింగ్ (Rinku Singh) తనకు కాబోయే భార్య ప్రియా సరోజ్‌తో కలిసి కాళీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రియా సరోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.







