CM Chandrababu Naidu : అన్నా క్యాంటిన్ లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తన పుట్టిన రోజుని అన్నా క్యాంటిన్ లో జరుపుకున్నారు. ఉదయం పూట అక్కడ ప్రజలకు బ్రేక్ ఫాస్ట్ వడ్డించి వారితో కలిసి చంద్రబాబు కూడా తిన్నారు. చంద్రబాబు 76వ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్స్ కు 76 లక్షల విరాళం అందించారు.









CM Nara Chandrababu Naidu
